MDK: సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కొత్త బ్యాంక్ అకౌంట్, లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాను అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించాలని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి సూచించారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ.. డివిజన్ పరిధి చేగుంట, నార్సింగి, తూప్రాన్, మనోహరాబాద్ నామినేషన్లను ఆదివారం నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపారు.