W.G: కార్తీక వన సమారాధన అనేది కార్తీక మాసంలో బంధుమిత్రులతో కలిసి మెలసి ఉండే ఒక పండుగ అని, ఇది ప్రకృతితో మనిషికి ఉన్న బంధాన్ని గుర్తుచేసే ఒక ఆచారమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం మార్కెట్ యార్డ్లో ఆదివారం శ్రీవాసవి ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.