SS: ధర్మవరంలో జరిగిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ఆవిష్కరణకు ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ వచ్చారు. ఈ సందర్భంగా కదిరి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి నివాసంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.