GNTR: పీ–4 కార్యక్రమంలో భాగంగా గుంటూరు 39వ డివిజన్ గుజ్జనగుండ్లలో వికాస్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్‌ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 సాధనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ–4 సూత్రం గుంటూరు పశ్చిమలో ప్రభావవంతంగా అమలవుతుండటం సంతోషకరమన్నారు.