PLD: అద్దంకిలోని ఆర్టీసీ డిపో నందు పారిశుధ్య కార్మికులు, ముఠామేస్త్రిలు, ఔట్సోర్సింగ్ కార్మికులకు సోమవారం జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి చలి కోట్లు, బ్లూ రంగు షర్టులు అందజేశారు. దీర్ఘకాలికంగా ఆర్టీసీలో పనిచేస్తున్న వివిధ రంగాల కార్మికులను ఆయన డిపో మేనేజర్ రామ్మోహన్ రావుతో కలిసి సత్కరించారు. స్త్రీ శక్తి వలన ఆదాయం 100 శాతం పెరిగింది అన్నారు.