నంద్యాల: డోన్ పట్టణ సబ్ స్టేషన్ పరిధిలో లైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేంద్ర తెలిపారు. మధ్యాహ్నం 12-3 వరకు భారత్ గ్యాస్, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.