SKLM: ఎల్.ఎన్ పేట మండలం పరిధిలో ధనుకువాడ గ్రామ పంచాయితీ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి పంచాయితీ కార్యదర్శి బి. జోస్న బ్రాండింగ్ ఏర్పాటు చేశారు. ఈఓపీఆర్డీ ఎస్. శ్రీనివాసులు ఆదేశాల మేరకు షెడ్‌కు బ్రాండింగ్ నిర్వహించారు. షెడ్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి, వినియోగంలోకి తీసుకోచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జోష్న తదితరులు ఉన్నారు.