KKD: పిఠాపురంలో పశువుల సంతకు ఈ చుట్టుపక్కల జిల్లాలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు, వర్తకులు వస్తుంటారు. వందల ఏళ్లనాటి పశువుల సంత అభివృద్ధికి నోచుకోలేదు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా రూ.కోటి నిధులు మంజూరు చేశారు. అనంతరం అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నారు.