చిత్తూరు డ్వామా ఆఫీసులో DRO మోహన్ కుమార్, డ్వామా PD రవికుమార్ డ్వామా సిబ్బంది బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్లో 97 మందిని బదిలీ చేశారు. APDతో పాటు 10మంది APOలు, 8 మంది ECలు, ఇతర సిబ్బంది బదిలీ అయిన వారిలో ఉన్నారు. బదిలీ చేసిన స్థానాల్లో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.