NTR: వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ విజయవాడ వారి సహకారంతో J.R.C విద్యాసంస్థల వారి సౌజన్యంతో ఈనెల 23వ తేదీన జగ్గయ్యపేట పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరంనకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.