PPM: క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించనున్న NCD 4.O సర్వేకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని జిల్లా NCD ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు స్పష్టం చేశారు. సీహెచ్వో(ఎంఎల్హెచ్పీ)లు, ఏఎన్ఎమ్లకు క్యాన్సర్ స్క్రీనింగ్ పై ఎన్జీవో హోంలో శుక్రవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డా.పూర్ణ చంద్రిక ప్రజెంటేషన్ ఇచ్చారు.