ATP: హనుమంతరాయ చౌదరి సర్పంచి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. గతంలో మండల, సింగల్ విండో అధ్యక్షుడిగా, మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పదేళ్ల పాటు పార్టీని నడిపించారు. 2014లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ కన్నుమూశారు.