VZM: విజయనగరం ఎమ్మెల్యే అతిథి గణపతిరాజు సమక్షంలో టీడీపీ జిల్లా కార్యాలయం( అశోక్ బంగ్లా)లో శుక్రవారం మలిచెర్ల గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ తుమ్మగంటి రమాకుమారి, వైస్ MPP కొసర నిర్మల, మండల యువత అధ్యక్షులు తుమ్మగంటి సురేష్తో పాటు సుమారు 600 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్చంగా వారికి ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.