ELR: జమ్ము కాశ్మీర్ – పహల్గామ్లో ఉగ్రవాది దాడికి బలైన భారతీయులకు శాంతి చేకూరాలని, తీవ్రవాద మూకలను తరిమే కొట్టాలని నిరసిస్తూ.. శుక్రవారం జీలుగుమిల్లిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తీవ్రవాదం నశించాలి అలాగే మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.