CTR: మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్లో ఉచిత మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ క్యాంపులో 150 మంది మహిళలకు డయాబెటిస్, డెంటల్, ఆర్థో, గైనకాలజీ పరీక్షలు చేశారు. అపోలో హాస్పిటల్స్ వైద్యులు ఈ సేవలు అందించారు.