E.G: రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభం శనివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి హాజరయ్యారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.