E.G: గోకవరం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇవాళ రెడ్డిచర్ల నరసింహరాజు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మృతుడు ఖమ్మం జిల్లా చిన్న కోరుకొండ వాసి. భార్యతో విభేదాల కారణంగా కొంతకాలం గోకవరం వద్ద నివసిస్తూ, పరిసర గ్రామాల్లో హోం నీడ్స్ వ్యాపారం నిర్వహించేవారని పోలీస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.