EG: గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ఈనెల 14న నల్లజర్లలో నియోజకవర్గం స్థాయి క్రిస్మస్ వేడుకలు జరుగనున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 వేలకు మందికి పైగా పాల్గొననున్నట్లు మండల టీడీపీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ, AMC చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు తెలిపారు.