VZM: కవిరత్న మొల్ల అసమాన ప్రజ్ఞావంతురాలని, ఆమె రచించిన రామాయణం నిత్యనూతమని పలువురు వక్తలు కొనియాడారు. కవియిత్రి మొల్లమాంబ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జేసీ ఎస్.సేధు మాధవన్ పాల్గొని మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళర్పించారు.
Tags :