E.G: ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్‌తో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లో గురువారం భేటీ అయ్యారు. ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకాతిరుమల మండలంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ఎంపీతో సుదీర్ఘంగా చర్చించారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.