శ్రీకాకుళం జిల్లా బలగ ప్రాంతంలోని నాగావళి నది ఒడ్డున ఉన్న శ్రీశ్రీశ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠములో, మార్గశిర బహుళ అష్టమి (కాలభైరవ అష్టమి) పర్వదినమైన ఇవాళ విశేషంగా లక్ష కాలభైరవాష్టక సామూహిక పారాయణం జరుగుతుంది. ఈ కార్యక్రమంనకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పాల్గొన్నారు. భక్తులుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు.