ELR: గత ప్రభుత్వంలో అనేక భూ సమస్యలు తలెత్తడం వల్ల రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం జీలుగుమిల్లి మండలం వంకా వారి గూడెం గ్రామంలో రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు భద్రత కల్పిస్తున్నామన్నారు.