W.G: తాడేపల్లిగూడెంలో ఏటా భారీగా బాణాసంచా తయారీ జరుగుతోంది. వెంకట్రామన్నగూడెం, కడియద్ద, పడాల, యాగర్లపల్లి, జట్లపాలెం వంటి ప్రాంతాల్లో చిచ్చుబుడ్లు, టపాసులు, మతాబులు, చువ్వలు, బాంబులు, కుండ చిచ్చుబుడ్లు వేల సంఖ్యలో తయారు చేస్తున్నారు. ఇక్కడ అనుమతి పొందిన హోల్సేల్ తయారీదారులు, విక్రయదారులు ఉన్నారు. ఈ బాణాసంచాను శ్రీకాకుళం వరకు ఎగుమతి చేస్తున్నారు.