VZM: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా “Save the Girl Child” కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా. ఎస్. జీవన్ రాణి మాట్లాడుతూ.. ఆడపిల్లల భ్రూణహత్యలు, లైంగిక హింస, లింగ వివక్షతకు అడ్డుకట్ట వేయడానికి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలు నివారించేందుకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.