NDL: విద్యుత్తు సంస్కరణకు వ్యతిరేకంగా పోరాడి అసువులబాసిన అమరవీరుల అంశాలను కొనసాగిద్దామని సీపీఎం జిల్లా నాయకుడు కర్ణ పిలుపునిచ్చారు. గురువారం జూపాడుబంగ్లాలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే వ్యతిరేకించాలని చెప్పిన టీడీపీ నేడు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం సారికాదన్నారు.