SKLM: కొత్తవలస ఆయుర్వేద ఆసుపత్రిలో దీర్ఘకాల వ్యాధులకు, కిళ్ళ నొప్పులకు శ్వాసకోశ సంబంధించి ఆసుపత్రి పని దినాలలో సంప్రదించాలని ఆయుష్ శాఖ వైద్యాధికారిణి డా.ఆర్.స్వర్ణలత గురువారం తెలిపారు. కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, ఆయాసం మొదలగు సమస్యలపై సంప్రదించాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటానన్నారు.