VZM: వివాదస్పద కొఠియా గ్రామాల్లో సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి కోరారు. విజయనగరంలోని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర అధికారులు నిర్లక్ష్యంతో ఒడిస్సా అధికారులు, పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారన్నారు. ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు సమస్యను వివరించామన్నారు.