KDP: జిల్లాలో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకానికి అధికారికంగా శ్రీకారం చుట్టింది. కడప ఆర్టీసీ డిపోలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, జేసీ డా. నిధి మీనా కలిసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పాసులు పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేక బస్సులకు పచ్చజెండా ప్రారంభించారు.