SKLM: స్త్రీ శక్తి సమాజ అభివృద్ధికి మూలం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు.