SKLM: జిల్లాలోని బాపూజీ కళామందిర్లో మెప్మా ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. జిల్లాలోని యువత ఉద్యోగార్థులు ఈ మేళాకు హాజరయ్యారు. కార్యక్రమానికి శ్రీకాకుళం MLA శంకర్ హాజరయ్యారు. అనంతరం జాబ్ మేళా ప్రారంభించారు. జాబ్ మేళా అనేది నిరుద్యోగులకు ఒక మంచి వేదికన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు.