NDL: ఆళ్లగడ్డకు చెందిన డా.శ్రీదేవి NEET ఫలితాల్లో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించారు. ఆమె తమిళనాడులోని వెల్లూరు CMC కళాశాలలో గైనిక్ ఆంకాలజీ విభాగంలో సీటు పొందినట్లు ఐఎంఏ అధ్యక్షుడు డా.సీ. రాంగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ విజయంపై వైద్యులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.