ప్రకాశం: జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం ఒంగోలుకు రానున్నట్లు మంత్రి క్యాంప్ కార్యాలయ సభ్యులు ఓ ప్రకటనలు తెలిపారు. పేషి శనివారం ఉదయం 10 గంటలకు ఒంగోలులో జరిగే వాహన మిత్ర కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొననున్నారు. అనంతరం నెల్లూరుకు తిరుగు ప్రయాణం కానున్నట్లు తెలిపారు.