PPM: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి. కాంతారావు స్పష్టం చేశారు. గురువారం సీతంపేట మండలంలో విస్తృతంగా పర్యటించి, పలు రేషన్ దుకాణాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.