సత్యసాయి: కర్నూలులో రేపు జరగనున్న సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ సభా కార్యక్రమం ఏర్పాట్లను పలువురు పరిశీలించారు. ఇందులో మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, మంతెన సత్యనారాయణ, మంత్రి సవిత, ఎమ్మెల్యే తిక్కారెడ్డి, కూటమి పార్టీ నాయకులు ఉన్నారు.