CTR: CM చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కడ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు సుగుణమ్మ శుక్రవారం రాత్రి కలిశారు. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి CMకు వివరించారు. యువగళం పాదయాత్రలో ఆమె పాల్గొన్న ఫోటోను CMకు చూపించారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒకరికి సముచిత స్థానం కల్పిస్తామని CM పేర్కొన్నట్లు సుగుణమ్మ తెలిపారు.