W.G: శాసనమండలి ఛైర్మన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన మతపరమైన వ్యాఖ్యలను కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు తీవ్రంగా ఖండించారు. గతంలో క్రీడోత్సవాల్లో కులవివక్ష చూపారని, నేడు మతాన్ని అంటగట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ అంశంపై చర్చ జరుగుతుండగా ఛైర్మన్ మతాన్ని ప్రస్తావించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.