NLR: కోవూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో పోలీసు, పంచాయతీ, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో టపాసుల దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు కలిగిన వ్యాపారస్తులతో ఎమ్మార్వో సుబ్బయ్య సమావేశం నిర్వహించారు. టపాసుల దుకాణాల ఏర్పాటుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.