నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరులో గల కేంద్రీయ విద్యాలయంలో పలు పోస్టులకు ఈనెల 12న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ దొరసానమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి పీజీటీ హిందీ, టీజీటీ, పీఆర్టి నర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.