TPT: పదోన్నతిపై వరదయ్యపాలెం నూతన డిప్యూటీ ఎంపీడీవోగా జి. శివకుమార్ భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్‌లు డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్‌ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. శివకుమార్‌కి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు.