ATP: వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. రెవెన్యూ భవనంలో నిర్వహించిన మెగా బ్యాంక్ లోన్ మేళాలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అర్హత కలిగిన పేదవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధి చేకూర్చాలన్నారు.