ప్రకాశం: పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ను మంగళవారం ఏఎంసీ ఛైర్మన్ యాదవ రమా శ్రీనివాస్ పరిశీలించారు. మొంథా తూఫాన్ కారణంగా గత నాలుగు ఐదు రోజులుగా కురుస్తు భారీ వర్షాలకు రిజర్వాయర్ నీటిమట్టం పెరిగిందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలలో ఉండాలని సూచించారు.