VZM: వైసీపీ అనుబంధ సంఘాల కమిటీలు ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆన్నారు. ఆదివారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. నాయకులందరూ సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీ కోసం కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించే విధంగా కృషి చేయాలన్నారు.