ATP: నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ-మైసూరు ఎక్స్ప్రెస్ జూలై 31న, తిరుగు ప్రయాణ రైలు ఆగస్టు 1న రద్దయ్యాయి. బెంగళూరు కంటోన్మెంటు-కలబురిగి రైలు ఆగస్టు 1న, తిరుగు ప్రయాణ రైలు ఆగస్టు 2న రద్దు చేశారు. బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 1-3 తేదీలలో యలహంక-బెంగళూరు మధ్య రద్దయింది.