ASR: అన్నవరం సత్యన్నారాయణ స్వామివారి ప్రచారం రథం ఆదివారం అడ్డతీగల చేరుకొంది. అడ్డతీగల పవనగిరి స్వామి, తణుకు వెంకటరమయ్య ఆధ్వర్యంలో భక్తులు రథానికి స్వాగతం పలికారు. సత్య దీక్షలు చేపట్టేవారికి సత్యన్నారాయణ స్వామి ఆలయ EO సుబ్బారావు 13న సోమవారం అడ్డతీగలలో స్వయంగా దీక్ష వస్త్రాలు ఉచితంగా పంపిణీ చేస్తారని వెంకటరమయ్య తెలిపారు.