శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గురువారం లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.కె. శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతం, ఒరియా సబ్జెక్టులకు గాను సంబంధిత సబ్జెక్టులలో పిజీతోపాటు PHD, నెట్, ఏపీసెట్ అర్హతలున్న అభ్యర్థులను అర్హులుగా పేర్కొన్నారు.