VSP: విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేశారు. ఒక షాప్ అక్రమంగా మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి 6 మద్యం సీసాలు సీజ్ చేశారు. సరైనా ధృవపత్రాలు లేని 6 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.