ASR: జి.మాడుగుల మండలం నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల HM రూపవతి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణలతో విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు. HM మృతిపై గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు సంతాపం వ్యక్తం చేశారు.