VZM: నూతన సంవత్సరం – 2026 పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, మినిస్టిరియల్ ఉద్యోగులకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే నూతన సంవత్సరంలో కూడా పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.