KKD: పిఠాపురం పట్టణంలో టీడీపీ పార్టీ కార్యలయం నందు 14వ క్రిస్మస్ వేడుకలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వాక్యోపదేశం, ప్రత్యేక పాటలతో సందడి చేశారు. ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణామయుడు క్రీస్తు అని వర్మ తెలిపారు.