VSP: వైసీపీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం జోన్-1 సమావేశం శనివారం విశాఖపార్టీ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లే అనురాధ ఆధ్వర్యంలో విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యురాలు పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి హాజరయ్యారు.